పోస్ట్‌లు

ManaMangalagiriManaLokesh లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మంగళగిరి నియోజకవర్గంలో “దీర్ఘ సుమంగళీభవ” – దళిత కుటుంబాల పెళ్లిళ్లకు కానుకగా బంగారు మంగళసూత్రాల అందజేత

చిత్రం
                                             మంగళగిరి: రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తిగా, మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాటిలో భాగంగా నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ల చిరంజీవి, “దీర్ఘ సుమంగళీభవ” పేరుతో దళిత కుటుంబాల వివాహాలకు పెండ్లి కానుకగా బంగారు మంగళసూత్రాలను అందజేస్తున్నారు.                                          ఈ కార్యక్రమం 2022 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజున ప్రారంభమై, ఇప్పటి వరకు మొత్తం 255 మంది వధువులకు సుమారు రూ.9వేల విలువైన బంగారు మంగళసూత్రాలు అందజేయబడ్డాయి. పెళ్లికి వారం రోజుల ముందు ఆహ్వాన పత్రికను టిడిపి కార్యాలయంలో అందజేస్తే, వరుని కుటుంబానికి మంగళసూత్రం అందజేయడం జరుగుతుందని కనికళ్ల చిరంజీవి తెలిపారు. ఇదే సమయంలో, మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో కుల మత భేదాలకు అతీతంగా వివాహాల సందర్భ...

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో శ్మశానవాటికల అభివృద్ధి

చిత్రం
                                          తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలోని శ్మశానవాటికలు ఆధునిక సౌకర్యాలతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ కృషి, సొంత నిధులతో వడ్డేశ్వరం గ్రామంలో ఉన్న ఎనిమిది శ్మశానవాటికలను అభివృద్ధి చేశారు.                                         సోమవారం స్థానిక నాయకులు మంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలు గతంలో ప్రహరీ గోడలు లేకపోవడం, తాగునీటి వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే సొంత నిధులతో పరిష్కార చర్యలు చేపట్టారు. ప్రధాన సౌకర్యాలు ప్రత్యేక నిర్మాణాలతో కూడిన చితులు వెయిటింగ్‌ హాళ్లు తాగునీరు, మరుగుదొడ్లు, స్నాన గదులు కేశ ఖండనం, దుస్తులు మార్చుకునే గదులు బూడిద నిల్వ సౌకర్యం                                    ...