పొన్నూరు రోడ్‌లో "ఏ ఆర్ ఇంటీరియర్" షోరూమ్ ఘనంగా ప్రారంభం

గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్‌లో నూతనంగా ప్రారంభమైన "ఏ ఆర్ ఇంటీరియర్" షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అనుభవజ్ఞులైన టీమ్‌తో ఈ షోరూమ్‌ను ప్రారంభించినందుకు ఏ ఆర్ టీమ్‌ను అభినందించాల్సిందేనని పలువురు అభిప్రాయపడ్డారు. వినూత్న ఇంటీరియర్ డిజైనింగ్ సేవలను అందిస్తూ, ప్రాంత ప్రజలకు సరసమైన ధరల్లో సేవలు అందించడం తమ లక్ష్యమని షోరూమ్ యజమాని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఇటువంటి సంస్థలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకునే వారికోసం ఇంటిని అందంగా మలచే ప్రయత్నంలో ఏ ఆర్ ఇంటీరియర్ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షలు వ్యక్తమయ్యా యి.