పోస్ట్‌లు

నెహ్రునగర్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరు రైల్వే గేట్ల సమస్యపై ఫీల్డ్ విజిట్ – నెహ్రునగర్ వద్ద మంత్రి స్థాయి సమీక్ష

చిత్రం
  గుంటూరు | తేదీ: 07-08-2025 గుంటూరు నగరంలోని సంజీవయ్య నగర్, నెహ్రు నగర్ రైల్వే గేట్, పాత గుంటూరు మొండిగేట్ వంటి ప్రాంతాల్లో రైల్వే గేట్ల కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సంబంధిత రైల్వే అధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించబడింది. ఈ పరిశీలనలో, ట్రాఫిక్ సమస్యలు, విద్యార్థులు మరియు వృద్ధులకు ఎదురవుతున్న ఇబ్బందులపై సమగ్ర సమీక్ష జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 🔹 అధికారులు ఇప్పటికే సమస్యపై అధ్యయనం చేసి 🔹 బడ్జెట్ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు 🔹 త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఈ సందర్బంగా ప్రజల భద్రత, ప్రయాణ సౌలభ్యం, సదుపాయాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడినట్లు  తెలిపారు.