పోస్ట్‌లు

Tenali Railway Station లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెనాలి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

చిత్రం
 తెనాలి, 10 ఆగస్టు 2025                                         కేంద్ర ప్రభుత్వ నిధులతో తెనాలి రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు కేంద్ర మంత్రి గౌ. శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ నాయకుడు శ్రీ అలపాటి రాజా గారు కూడా పాల్గొన్నారు. ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదలకు కేంద్రం కేటాయించిన నిధుల వినియోగంపై అధికారులు వివరాలు అందజేశారు.