తెనాలి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల పరిశీలన

 తెనాలి, 10 ఆగస్టు 2025

                                       


కేంద్ర ప్రభుత్వ నిధులతో తెనాలి రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు కేంద్ర మంత్రి గౌ. శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖ నాయకుడు శ్రీ అలపాటి రాజా గారు కూడా పాల్గొన్నారు.


ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదలకు కేంద్రం కేటాయించిన నిధుల వినియోగంపై అధికారులు వివరాలు అందజేశారు.

                                


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు