పోస్ట్‌లు

VenkateswaraSwamyTemple లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

గుంటూరు | లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన సంతర్పణలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి

చిత్రం
                                              గుంటూరు లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు స్వామివారిని దర్శించుకుని, ప్రాంత ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని సేవ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.