పోస్ట్‌లు

Vaddeswaram లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో శ్మశానవాటికల అభివృద్ధి

చిత్రం
                                          తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలోని శ్మశానవాటికలు ఆధునిక సౌకర్యాలతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ కృషి, సొంత నిధులతో వడ్డేశ్వరం గ్రామంలో ఉన్న ఎనిమిది శ్మశానవాటికలను అభివృద్ధి చేశారు.                                         సోమవారం స్థానిక నాయకులు మంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలు గతంలో ప్రహరీ గోడలు లేకపోవడం, తాగునీటి వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే సొంత నిధులతో పరిష్కార చర్యలు చేపట్టారు. ప్రధాన సౌకర్యాలు ప్రత్యేక నిర్మాణాలతో కూడిన చితులు వెయిటింగ్‌ హాళ్లు తాగునీరు, మరుగుదొడ్లు, స్నాన గదులు కేశ ఖండనం, దుస్తులు మార్చుకునే గదులు బూడిద నిల్వ సౌకర్యం                                    ...