పోస్ట్‌లు

Mangalagiri GunturTDP లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయం

చిత్రం
                                               మంగళగిరి (గుంటూరు): రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్ కు, కోస్టారికాలో జరగబోయే వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ నెల ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు కోస్టారికాలో నిర్వహించే ఈ పోటీల్లో భారత్ తరపున పాల్గొనబోతున్న సాదియా అల్మాస్, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఏకైక ప్రతినిధిగా నిలుస్తున్నారు. సాదియా కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆర్థిక సహాయం కోరగా, వెంటనే స్పందించిన ఆయన “దేశానికి, రాష్ట్రానికి కీర్తి తెచ్చేలా రాణించాలని” ఆశీర్వదించారు. అనంతరం “ప్రైడ్ ఆఫ్ మంగళగిరి” పేరుతో ఆర్థిక సాయం స్థానిక నాయకుల ద్వారా అందజేయించారు. ఈ సందర్భంగా సాదియా అల్మాస్ మాట్లాడుతూ – “నా క్రీడా ప్రస్థానంలో ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న మంత్రి న...