గుంటూరులో కేర్ డెంటల్ క్లినిక్ ప్రారంభం

                                            


గుంటూరు:

గుంటూరు నగరంలోని 31వ డివిజన్, ఏటి అగ్రహారం 2/2వ లైన్ వద్ద విజేత స్కూల్ కాంపౌండ్ ప్రాంగణంలో కేర్ డెంటల్ క్లినిక్ ప్రారంభమైంది.


ఈ క్లినిక్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్లా మాధవి గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గ నాయకుడు మహమ్మద్ నసీర్ గారి సమక్షంలో ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అత్యంత అవసరమని, ముఖ్యంగా దంత సమస్యల కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన క్లినిక్ ప్రారంభం కావడం గుంటూరు ప్రజలకు ఉపయోగకరమని తెలిపారు.

                                               


ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేర్ డెంటల్ క్లినిక్‌లో ప్రత్యేక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో శ్మశానవాటికల అభివృద్ధి