తెనాలి నియోజకవర్గంలో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య, కంటి వైద్య శిబిరాల ప్రారంభం

                                             


 

తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో ఫీనిక్స్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఆరోగ్య మరియు కంటి వైద్య శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శిబిరాలను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, ఫీనిక్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని తెలిపారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు మరియు చికిత్సలు పొందారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు