గుంటూరు | ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి

                                      


గుంటూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్‌లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు పాల్గొని, ఆదివాసీ సమాజ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలను వివరించారు.

                               


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, “ఆదివాసీ సమాజం సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాలను కాపాడుతూ, వారిని ఆర్థికంగా బలపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది” అని పేర్కొన్నారు.


కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, మరియు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

                               


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు