79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు: 57వ వార్డులో జెండా వందనం ఘనంగా

                                          


గుంటూరు: 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 57వ వార్డులో జెండా వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మన గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా హాజరై జెండా ఆవిష్కరణ చేశారు.


ఈ సందర్భంగా ఆమె దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకొని, ప్రజలు దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ ఆత్మకూరు వేణుబాబు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు