గుంటూరు 53వ వార్డులో పేనూయేలు ప్రార్థన మందిరం పునఃప్రతిష్ఠ

                                          


 గుంటూరు | 11-08-2025


గుంటూరు నగరంలోని 53వ వార్డులో పేనూయేలు ప్రార్థన మందిరం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు హాజరై, నిర్వాహకులకు మరియు విశ్వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.


మతసామరస్యాన్ని, సమాజ శాంతిని కాపాడేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రోత్సహించాలనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గుంటూరులో సైబర్ మోసాలపై పోలీసులు దాడి – ఇద్దరు నిందితులు అరెస్ట్

గుంటూరు మాయాబజార్‌లో దశాబ్దాల సమస్యకు చెక్‌ – 30 అడుగుల సీసీ రోడ్డుతో అభివృద్ధికి మెరుగైన మైలురాయి

మెగా జాబ్ మేళాకు విశేష స్పందన: 508 మందికి ఉద్యోగాలు